Wikibooks
tewikibooks
https://te.wikibooks.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.6
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
Wikibooks
Wikibooks చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
కొమ్మూరి సాంబశివరావు రచనలు
0
4837
39262
39258
2026-06-15T07:03:05Z
రవిచంద్ర
129
/* నవలలు */
39262
wikitext
text/x-wiki
[[m:te:కొమ్మూరి సాంబశివరావు|కొమ్మూరి సాంబశివరావు]] డిటెక్టివ్ రచనలకు పేరు గాంచాడు. ఇది ఆయన రాసిన రచనల సారాంశం.
== నవలలు ==
* [[/చేతులు ఎత్తు|చేతులు ఎత్తు]]
* [[/లాకెట్ మర్మం|లాకెట్ మర్మం]]
* [[/666|666]]
* [[/చీకటికి వేయి కళ్ళు|చీకటికి వేయికళ్ళు]]
* [[/ధారలుగా కారిన రక్తం వరదలుగా కారిన కన్నీరు|ధారలుగా కారిన రక్తం వరదలుగా కారిన కన్నీరు]]
* [[/నన్ను చంపకండి|నన్ను చంపకండి]]
0ajy4hat78ypeby2l09ycwht5vsg86n
కొమ్మూరి సాంబశివరావు రచనలు/నన్ను చంపకండి
0
4856
39261
2026-06-15T07:02:28Z
రవిచంద్ర
129
నవల సారాంశం
39261
wikitext
text/x-wiki
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఒక అనాథ శేఖర్. మెకానిక్ పని చేసుకుంటూ స్వంతంగా సాయంత్రం కళాశాలలో చదువుకుంటుంటాడు. దురదృష్టవశాత్తూ పక్కింటి అమ్మాయి శారద వలపు వలలో చిక్కుకుని జైలు పాలవుతాడు. మూడేళ్ళ జైలు శిక్ష అనంతరం వేరే ఊరికి వెళ్ళి మళ్ళీ పని చేసుకుంటూ చదువు మొదలెడతాడు. ఈసారి అమ్మాయి జోలికి వెళ్ళగూడదని జాగ్రత్తపడుతుంటాడు. కానీ అతని మంచి వ్యక్తిత్వానికి ముగ్ధుడైన లత అనే అమ్మాయి, కుటుంబం అతన్ని అభిమానిస్తారు. వాళ్ళకి తన గతం గురించి చెప్పక ముందే మళ్ళీ అతనికి తనకంటే చాలా ఏళ్ళు పెద్దవాడైన కోటేశ్వర్రావును పెళ్ళి చేసుకున్న శారద కనిపిస్తుంది. ఆమె చేసిన పొరబాటు వల్ల అతని జీవితమే కాక ఆమె జీవితం కూడా నాశనమైందని చెబుతుంది. పూర్వం జరిగిన సంఘటనలో శేఖర్ తప్పేమీ లేదని ఒక ఉత్తరం ఇస్తానని చెబుతుంది శారద. కానీ ఆ లేఖ తీసుకోవడానికి వెళ్ళిన శేఖర్ కు ఆమె హత్య కేసు మెడకు చుట్టుకుంటుంది. శేఖర్ మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన, లత, ఆమె తండ్రి కలిసి డిటెక్టివ్ యుగంధర్ సహాయం కోరతాడు. యుగంధర్ అతని సహాయకుడు రాజు కలిసి అసలు హంతకుడిని ఎలా పట్టుకున్నారు, శేఖర్ ని ఎలా కాపాడారన్నది మిగతా కథ.
j00pkvj9yaj3qrbadquvgx4mkuw2xlz