వికీవ్యాఖ్య
tewikiquote
https://te.wikiquote.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.45.0-wmf.10
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీవ్యాఖ్య
వికీవ్యాఖ్య చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
సామెతలు - ఒ
0
1845
25859
25787
2025-07-15T12:13:00Z
GALI MANISH KUMAR
3002
25859
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"ఒ" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి
* ఒంటి చేత్తో సిగముడవటం.
* ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.
* ఒక కుక్క దేన్నోచూచి అరిస్తే మిగతా కుక్కలు చూచి ఆరవడమారంభిస్తాయి.
* ఒక దెబ్బకు రెండు పిట్టలు.
* ఒక మంచి తల్లి వందమంది ఉపాధ్యాయుల పెట్టు.
* ఒకణ్ణి వదిలించుకోవాలంటే అతనికి అప్పివ్వు.
* ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు.
* ఒళ్ళు ఒంగనమ్మ కాలి మెట్టలకి కందిపోయింది అంట
* ఒల్లు ఒంగని వాడు దొంగలతో కలిసిపోయాడంట
* ఒక్కడి ఆకలి తీరితే ఒక్కడే తీరినట్టు
* ఒకటే పందెం, ఆట దోపిడి
* ఒక చెయ్యి చప్పట్లు వేయదు
* ఒక పువ్వు వాసన కోసం తోటని నాశనం చేయకూడదు
* ఒంటికే ఒంటెమ్మకు జులాయి
* ఒక్కొక్కరు ఒక్కో విధం
[[వర్గం:సామెతలు]]
hs2vso9ht929o5qo8ietob105c3d402
25863
25859
2025-07-15T12:16:13Z

kjuzszpg87nh56s7bey2pb11is3x18l
సామెతలు - క
0
1847
25860
25807
2025-07-15T12:13:45Z
GALI MANISH KUMAR
3002
25860
wikitext
text/x-wiki
== సామెతలు - క ==
ఈ పేజీలో "క" అక్షరంతో ప్రారంభమయ్యే సామెతలు ఇవ్వబడ్డాయి. సామెతలు అనేవి ప్రజల అనుభవాల నుండి ఏర్పడిన సూక్తులు, జ్ఞానవాక్యాలు. ఇవి తరతరాలుగా చెవితో చెవికి సంక్రమించినవే కాదు, సామాజిక జీవితాన్ని సూచించే నైతిక పాఠాలుగా కూడా పరిగణించబడతాయి. ప్రతి సామెత వెనుక ఒక విశేషమైన అర్థం, సందర్భం ఉంటాయి. గ్రామీణ జీవితంలో ఇవి మార్గదర్శక వాక్యాలుగా ఉపయోగించబడతాయి.
=== సామెతలు ===
* కడుపులో కత్తెర, నోటిలో చక్కెర.
* కవితకు మెప్పు, కాంతకు కొప్పు ఉండాలి.
* కనిపించేదానికీ కనిపించనిదానికీ నడుమ వంతెనయే కళ.
* కవులూ రచయితలూ బతికినంతకాలం చచ్చినట్లు పడుండి చచ్చిన తర్వాత బతకడమారంభిస్తారు.
* కవులు ప్రపంచం యొక్క గుర్తించబడని శాసన కర్తలు.
* కలిసివచ్చే రోజువస్తే నడిచివచ్చే కొడుకు పుడతాడు.
* కాకి పిల్ల కాకి కి ముద్దు.
* కాలే కడుపుకు మండే గంజి.
* కాళీ కి వేస్తే మెడకి, మెడకి వేస్తే కాళీకి.
* కాచి కాచి కోతలు వచ్చేసరికి కునుకు తీసినట్లు.
* కాలిన లోహం కలిసిపోయినట్లు కష్ట సమయంలో మనుష్యుల మనస్సులు ఒక్కటవుతాయి.
* కాలం చెఱసాలలో ప్రతివాడూ బందీ అయిన అస్వతంత్రుడు.
* కల్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదన్నట్లు.
* కాని కాలంవస్తే పైబట్ట పామై కరుస్తుంది.
* కూడు పెట్టక పోతేమానె కుక్కను కట్టెయ్యమన్నట్లు.
* కుట్టేవాళ్ళకు కుడి చేతికింద. ఏడ్చేవాళ్ళకు ఎడంచేతికింద కూచోకూడదు.
* కోపమునకు ఘనత కొంచమైపోవును.
* కొంప నిండా కోళ్లు వున్నా కోయటానికి కుయటానికి ఒకటి పనికి రానట్టు
* కొండంత దూదికి కొండంత నిప్పెందుకు.
* కోతల కాలంలో ఎలుకకు ఏడుగురు భార్యలున్నా ఫరవాలేదు.
* కొంపలంటుకుంటే బావి త్రవ్వినట్లు.
* కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగుణ.
* కీడెంచి మేలు ఎంచమన్నారు.
* కొండ నాలికకి మందు వేస్తే, ఉన్న నాలిక ఊడినట్లు.
*కొండముచ్చు పెళ్లికి కోతి పేరంటాలు
* కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి.
*కూర్చుని కూర వందలెను గాని ఒంగుని తీర్థం పోస్తాను అందట
* కూర్చొని గుర్రాలు మలపడం.
* కూటి కోసం కోటి విద్యలు.
* కొరివితో తల గోక్కున్నట్లు.
* కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు.
* కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డదట.
* కోర్కెలను మనం తినుటలేదు; కోర్కెలు మనలను తినివేస్తున్నాయి.
* కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
* కాఱ్ఱలేని వాణ్ణి గొఱ్ఱె అయినా కరుస్తుంది.
* కాలానికి ఒక రూపం లేదు, దానికి పాపంలేదు-కాలం అద్దంలాంటిది-అంధయుగమైనా స్వర్ణయుగమైనా అది మన ప్రతిబింబం.
* కల్లు తాగిన కోతి
*కొంటె తీరనిది కొసరితే తీరుద్దంట
*కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం
*కథకి కాళ్ళు లేవు ముంతకి చెవులు లేవు
*కథ కంచికి మనం ఇంటికి
*కడుపు చించు కుంటే కాళ్ల ముందు పడినట్టు
*కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు
*కొత్త డాక్టర్ కాంటే పాఠ రోగీ మేలు అని
*కోరి కోరి అందగాణ్ణి చేసుకుంటే కోతి వాటం తో పిల్లలు పుట్టారంట
*కడుపులో లేనిది కవుగలించుకుంటే వస్తుందా?
* కోక ఇచ్చిన అమ్మ పీట పట్టుకుని తిరిగినట్టు
* కొంగు తడిస్తే చలి కానీ కొకంత తడిస్తే ఎం చాలి
* కాచిన చెట్టుకు రాళ్ల దెబ్బలు
* కరుణ ఉన్నవాడు దేవుడితో సమానం
* కక్కర లేని వాడికి కలత ఎందుకు
* కరిగే బంగారం ఎప్పుడూ మెరుస్తుంది
* కంచె దాటే కొడుకే గెలిచినట్టు
* కప్పకు ఏనుగు కలలు
=== సామెతల ప్రాముఖ్యత ===
సామెతలు భాషా సంపదలో ఓ విలక్షణంగా నిలిచినవే. ఇవి చిన్నవే అయినా, గొప్ప బోధను అందిస్తాయి. అనేక సామెతలు పాఠశాలల పాఠ్యపుస్తకాల్లోనూ, సాహిత్య రచనలలోనూ ప్రస్తావించబడతాయి. అనుభవాల మీద ఆధారపడి అభివృద్ధి చెందిన ఈ వాక్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
=== సంబంధిత పేజీలు ===
* [[సామెతలు]]
* [[తెలుగు భాషపై సూక్తులు]]
* [[సామెతలు - క]]
* [[సామెతలు - చ]]
* [[తెలుగు నానుడులు]]
pghc7qh0b0tsu46gpq984t53q9iqjgd
సామెతలు - ధ
0
1857
25861
23643
2025-07-15T12:15:31Z
GALI MANISH KUMAR
3002
25861
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"ధ" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి
* ధర్మో రక్షతి రక్షితః
* ధైర్యే సాహసే లక్ష్మి
* ధైర్యం దండిది చేయి మొండిది.
* ధనమున్నవాడికి ధర్మం
[[వర్గం:సామెతలు]]
bu1qai24a47s74bso5hb3giuv8d3hfk
25862
25861
2025-07-15T12:16:02Z
GALI MANISH KUMAR
3002
25862
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"ధ" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి
* ధర్మో రక్షతి రక్షితః
* ధైర్యే సాహసే లక్ష్మి
* ధైర్యం దండిది చేయి మొండిది.
* ధనమున్నవాడికి ధర్మం
* ధనం పోయినప్పుడు ధైర్యం పోతుంది
[[వర్గం:సామెతలు]]
t352pn6zaw6q79c57sz5xkb5tyxhv3g
సామెతలు - వ
0
1865
25844
25737
2025-07-15T11:59:23Z
GALI MANISH KUMAR
3002
25844
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"వ" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి.
* వచ్చింది కొంత - పఠించింది కొంత.
* వచ్చింది వంకాయలు ఒడిసింది గుమ్మడి కాయలు.
* వచ్చి తింటాడు అని వంకాయ పులుసు వండితే మొండి మొగుడు వచ్చి మూతి మీద తన్నాడు అట
* వడ్ల గింజలో బియ్యపు గింజ.
* వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి.
* వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు.
* వస్తే కొండ పోతే వెంట్రుక.
* వ్యసనం ఏడూర్ల ప్రయాణం.
* వాడికి సిగ్గు నరమే లేదు.
* వాపును చూసి బలము అనుకున్నాడట.
* వాన రాకడ ప్రాణపోకడ.
* విద్య లేని వాడు వింత పశువు.
* విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు.
* వినాశకాలే విపరీత బుద్ధి.
* వినెటోల్లు ఉండాలి గానీ ఇంట్లో నుంచి విమానం వెళ్ళింది అని కూడా చెప్పుతారు.
* వినేవాడు వెధవ అయితె [[పంది]] కూడా పురాణం చెపుతుంది.
* వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి.
* విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది.
* వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు.
* వీపు విమానం మోత మోగుతుంది.
* వీరకార్యములయొక్క పరిమళమే కీర్తి.
* వెన్నతో పెట్టిన విద్య.
* వెన్న పెడితే మింగలేడు, వేలు పెడితే కొరకలేడు.
* వెలుతురుకు నీడ ఎలాంటిదో, జీవితానికి తప్పులు అలాంటివి.
* వెర్రి వెయ్యి విధాలు.
* వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెల్లి చెయ్యమన్నట్లు.
* [[వేగం]] కన్నా ప్ర్రాణం మిన్న.
* వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు.
* వేపకాయంత వెర్రి.
* వంకరటింకర పోతుంది పాము కాదు.
* వంపూసొంపుల సేవలు వలపు పాన్పు మీదే అన్నట్లు.
*వెతలు ఉన్న అమ్మకి కథలు రావు
* వాములు తినే స్వాములోరికి పచ్చగడ్డే పలహారం అన్నట్లు
* విరుచుకొని విరుచుకొని వియ్యపు రాలి ఇంటికి వస్తే పలుగు రాళ్లతో నాలుగు పెట్టిందంట
* విచిత్రాల పెళ్లి కొడుకుకి జీలకర్ర బెల్లం పెడితే నోసల్లు దురద పెడుతుంది అని తీసి నోట్లో వేసుకున్నాడంట
* వృద్ధుని మాటల్లో వేదం
[[వర్గం:సామెతలు]]
prbvjsmwxteec5wgvr1x8f1ou3h92v9
సామెతలు - శ
0
1866
25845
24913
2025-07-15T12:00:39Z
GALI MANISH KUMAR
3002
25845
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"శ" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి
* శంఖులో పోస్తేగాని తీర్ధం కాదని.
* శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.
* శతకోటి లింగాల్లో నా బోడి లింగ మెక్కడ అన్నట్లు.
* శతమర్కటం పితలాటకం అన్నట్లు.
* శతాపరాధములకు సహస్ర దండనలు.
* శనగలుతిని చేయి కడుగుకొన్నట్లు.
* శనిపడితే ఏడేళ్ళు - నేను పడితే పధ్నాలుగేళ్ళు.
* శనిపీనుగు ఒంటరిగా పోదు.
* శని విరగడయితే చాలు అన్నట్లు.
* శనేశ్వరానికి నిద్రెక్కువ - దరిద్రానికి ఆకలెక్కువ.
* శరీరంలో తల పైభాగంలో వున్నది కాబట్టి ఎక్కువా కాదు. పాదాలు నేలను. తాకుతూవుండడంవల్ల తక్కువా కాదు.
* శల్య సారథ్యం లాగా.
* శల్యపరీక్ష చేసినట్లు.
* శవానికి చేసిన అలంకారం వలె.
* శాపాలకు చచ్చినవాడూ దీవెనలకు బ్రతికినవాడూ లేడు.
* శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట.
* శాస్త్రులవారింట పుట్టాను, సోమయాజుల వారింట మెట్టాను.
* శ్రాద్ధాని కంటులేదు - యజ్ఞానికి ఎంగిలిలేదు.
* శ్రావణంలో శనగల జోరు - భాద్రపదంలో బాధల పోరు.
* శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది.
* శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు.
* శివరాత్రికి చింతాకంత చెమట.
* శివరాత్రికి శివ లింగాలంత మామిడికాయలు.
* శివరాత్రితో చలి శివ శివా అంటుంది.
* శిష్యునికెక్కడ సందేహమో గురువుకీ అక్కడే అనుమానం.
* శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట.
* శుభస్య శీఘ్రం.
* శుష్క ప్రియాలు - శూన్య హస్తాలు.
* శూద్ర సంతర్పణ - బ్రాహ్మణ సేద్యం.
* శృంగారమంటే ఏ తీరో - ఏ విధమో చెప్పరా నా ముద్దుల ప్రియుడా అన్నదట.
* శృంగారానికి సమయ సందర్భాలు అక్కరలేదన్నట్లు.
* శృంగారానికి సమయం - సరసానికి సందర్భం అక్కరలేదన్నట్లు.
* శృంగారానికి సిగ్గూ - ముద్దుకు బుద్ధీ లేవన్నట్లు.
* శేరుకు సవాశేరు.
* శొంఠిలేని కషాయం ఉంటుందా?
* శోభనం గదిలో తొక్కుడు బిళ్ళాట నేర్చుకున్నట్లు.
* శోభనం గదిలో సిగ్గు యౌవ్వనానికి ముప్పు.
* శోభనం నాటి ముచ్చట్లు లంఖణంనాడు గుర్తొచ్చినట్లు.
* శోభనం రోజే శ్రీవారికి నడుం పట్టేసినట్లు.
* శోభనాల వేళ - సురాలోక మార్గం అన్నట్లు.
* శ్మశాన వైరాగ్యం - ప్రసూతి వైరాగ్యం.
* శ్రీరంగనీతులు చెపుతాం ఆచరించండి అన్నట్లు.
* శ్రీరామరక్ష - సర్వ జగద్రక్ష.
* శ్రుతిమించి రాగాన పడినట్లు.
* శబ్దం లేని సింహం లేదు
[[వర్గం:సామెతలు]]
ge1oc97yeoed81746z6l878esa9t1cs
25846
25845
2025-07-15T12:01:04Z

* శత్రువు కన్నా స్నేహితుడి మోసం పెద్దది
[[వర్గం:సామెతలు]]
ggppei9ztnpyhi4dludk4nzcixzfh7w
25847
25846
2025-07-15T12:01:30Z

* శాంతి లేకపోతే శ్రేయస్సు లేదు
[[వర్గం:సామెతలు]]
s4h8yez2fhq3kos9mebfvmbbqgmqv0l
25848
25847
2025-07-15T12:01:58Z

* శ్రద్ధ ఉంటే శాస్త్రం తెలుస్తుంది
[[వర్గం:సామెతలు]]
dkzv3pje5v7aq7jk3txhai8tkvv2mp4
25849
25848
2025-07-15T12:02:21Z

* శ్రమ లేకుండా ఫలం లేదు
[[వర్గం:సామెతలు]]
7hs9stvcqrd7xif69w2wd2yqk0od500
సామెతలు - స
0
1867
25850
25735
2025-07-15T12:03:06Z
GALI MANISH KUMAR
3002
25850
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"స" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి
*సూది కోసం సోదికి వెళ్తే పాత బొక్కలు అన్నీ బయట పెట్టాయని
* సంక నాకే వాడిని సంభావన అడిగితే పొర్లించి పొర్లించి ముడ్డి నాకాడట
* సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట
* సంతులేని ఇల్లు చావడి కొట్టం
* సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వేతికినట్టు
* సంగీతానికి చింతకాయలు రాలుతాయా.
* సంతోషమే సగం బలం
* సంపదలో మరపులు ఆపదలో అరుపులు
* సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట
* సంతృప్తిలేని జీవితానికి శాంతిలేదు; అసంతృప్తిలేని జీవితానికి వృద్దిలేదు.
* సంసారం చేద్దామని సప్తసముద్రాలలో స్నానం చెయ్యబోతే, ఉప్పు ఎక్కువై వున్నది కాస్తా ఊడింది
* సజ్జనులూ దుర్జనులూ భూమిమీద కలిసే జన్మిస్తారు. కాని తామర పువ్వుకూ జలగకీ ఉన్నట్లు గుణాలు మాత్రం వేరుగా ఉంటాయి.
* సత్రం భోజనం మఠం నిద్ర
* సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు
* సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు...
* సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట
* సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం
* సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
* సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నారట మిగతావాళ్ళు
* సాటివారితో సరిగంగ స్నానాలాడబోతే ముసలి మొగుడ్ని మొసలి ఎత్తుకెళ్ళిందట
* సాయిబ్బు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు
* సింగడు అద్దంకి వెళ్లినట్టు
* సింగినాదం జీలకర్ర
* సిగ్గులేని వాడికి నవ్వే సింగారం
* సిరికొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలు
* సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి
* సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చింది
* సులభం కాకపూర్వం అన్ని పనులూ కష్టమైనవే.
* సొమ్మొకడిది సోకొకడిది
* సత్యం చెప్పులు తొడుక్కొనేలోగా అసత్యం భూప్రదక్షిణం చేసివస్తుంది.
* స్వేచ్చగల జైలు ఉద్యోగం.
* సరికి రాని వానికి సాములు శత్రువులే అవుతాయి
* సూక్ష్మంగా చూసే వాడికి సూర్యుడిలోన చుక్కలు కనిపిస్తాయి
* సూది బెజ్జన్ని చూసి జెల్లడ నవ్విందంట
* సహాయం చేసిన వాడిని మర్చవద్దు
[[వర్గం:సామెతలు]]
4brkd6n2w4zviq0hsu9txzf1gouplo1
25851
25850
2025-07-15T12:03:33Z

nmd8eypevlh4ghs7axuwkgz4i9uh0zi
25852
25851
2025-07-15T12:04:06Z

సామెతలు - హ
0
1868
25853
6775
2025-07-15T12:06:56Z
GALI MANISH KUMAR
3002
25853
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"హ" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి
* హనుమంతుడి ముందా కుప్పిగంతులు
* హనుమంతుడు... అందగాడు...
* హృదయం ఉన్న వాడే దయ చూపగలడు
[[వర్గం:సామెతలు]]
n7dpdc60rd3oyqjqrtvoy9e2ory2dtz
25854
25853
2025-07-15T12:07:07Z
GALI MANISH KUMAR
3002
25854
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"హ" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి
* హనుమంతుడి ముందా కుప్పిగంతులు
* హనుమంతుడు... అందగాడు...
* హృదయం ఉన్న వాడే దయ చూపగలడు
* హాస్యమే హృదయానికి ఆహారం
[[వర్గం:సామెతలు]]
1pevebah3a2e4c3fyhp7p162g5n98fh
25855
25854
2025-07-15T12:07:56Z
GALI MANISH KUMAR
3002
25855
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"హ" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి
* హనుమంతుడి ముందా కుప్పిగంతులు
* హనుమంతుడు... అందగాడు...
* హృదయం ఉన్న వాడే దయ చూపగలడు
* హాస్యమే హృదయానికి ఆహారం
* హస్తం ఉంటే భాగ్యం
[[వర్గం:సామెతలు]]
ds304x0okisyl4x57bjbeaoqnt4s82d
సామెతలు - క్ష
0
1869
25856
24920
2025-07-15T12:09:35Z
GALI MANISH KUMAR
3002
25856
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"క్ష" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి
* క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు.
* క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము.
* క్షమించడం గొప్ప గుణం
[[వర్గం:సామెతలు]]
inxebou9yz60czy0glh12515pc687mf
25857
25856
2025-07-15T12:09:54Z
GALI MANISH KUMAR
3002
25857
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"క్ష" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి
* క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు.
* క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము.
* క్షమించడం గొప్ప గుణం
* క్షణంలో కోపం, కాలం మొత్తం నష్టం
[[వర్గం:సామెతలు]]
e7anxpb1xun2xe3g1733tv4xtyp3v7o
25858
25857
2025-07-15T12:10:27Z
GALI MANISH KUMAR
3002
25858
wikitext
text/x-wiki
{{సామెతలు}}
"క్ష" అక్షరంతో మొదలయ్యే [[సామెతలు]] ఇక్కడ ఇవ్వబడ్డాయి
* క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు.
* క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము.
* క్షమించడం గొప్ప గుణం
* క్షణంలో కోపం, కాలం మొత్తం నష్టం
* క్షమాబుద్ధి కలవాడు శాంతిపరుడు
[[వర్గం:సామెతలు]]
bya05bvf9pshg3iygulq2tcfr08dkbx