ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే
వికీపీడియా నుండి
| భాషా సింగారం |
|---|
| సామెతలు |
| జాతీయములు |
| పొడుపు కధలు
|
| ఆశ్చర్యార్థకాలు |
ఏదుం[1] = ఐదు + తూము = యేదుము
పందుం[2] = పది + తూము = పందుము
ఏకాసి = ఏకాదశి, అనగా ఉపవాసము చేయు రోజు
పరిగడుపు = ఏమీ తినకుండా ఉన్న కడుపు
అనగా ఐదు తూములు తిన్నా, పది తూములు తిన్న ఏమీ తిననట్లే। మరీ తిండిబోతుని, పొద్దాకా ఏమన్నా పెట్టు, ఏమన్నా పెట్టు అని ఏడిపించే పిల్లలని ఇలా అంటూ ఉంటారు

