కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే
వికీపీడియా నుండి
| భాషా సింగారం |
|---|
| సామెతలు |
| జాతీయములు |
| పొడుపు కధలు
|
| ఆశ్చర్యార్థకాలు |
గుమ్మడికాయ కూరగాయలలో పెద్దది. ఐనా కత్తి పీటతో దానిని తరగటం సులభమే. అలాగే, బయటి వారిలో ఎంత పేరుప్రతిష్టలు సంపాదించినా ఇంట్లో వారు చనువుగాను కొన్ని సందర్భాలలో చులకనగాను చూస్తారు. అలాంటి సమయంలో ఈ సామెత చెప్తారు.

